నకిలీ చలానాల కలకలం

ABN , First Publish Date - 2021-08-13T00:43:02+05:30 IST

మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కలకలం సృష్టిస్తోంది. సబ్

నకిలీ చలానాల కలకలం

గుంటూరు: మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కలకలం సృష్టిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి కేటుగాళ్ళు గండికొడుతున్నారు. మంగళగిరిలో ఎనమిది డాక్యుమెంట్లులో నకిలీ చలనాలు బయటపడ్డాయి. నకిలీ చలానాలపై సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసుకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు.  


Updated Date - 2021-08-13T00:43:02+05:30 IST