నాయుడుపేటలో న‌కిలీ చ‌లానాల గుట్టుర‌ట్టు

ABN , First Publish Date - 2021-08-20T01:06:00+05:30 IST

జిల్లాలోని నాయుడుపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో న‌కిలీ చ‌లానాల గుట్టును

నాయుడుపేటలో న‌కిలీ చ‌లానాల గుట్టుర‌ట్టు

నెల్లూరు: జిల్లాలోని నాయుడుపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో న‌కిలీ చ‌లానాల గుట్టును పోలీసులు బయట పెట్టారు. 23 న‌కిలీ డాక్యుమెంట్లు, 24 చ‌లానాలతో రూ.5.24ల‌క్షలను కేటుగాళ్లు  స్వాహా చేశారు. న‌కిలీ చ‌లానాల సూత్రధారిగా డాక్యుమెంట్ రైట‌ర్ సుమ‌న్‌గా అధికారులు తేల్చారు. సుమ‌న్ నుంచి రూ. 4.50 ల‌క్షలను పోలీసులు రిక‌వ‌రీ చేసారు. సూత్రధారుల‌ వివ‌రాలను పోలీసులు సేక‌రిస్తున్నారు.  

 

Updated Date - 2021-08-20T01:06:00+05:30 IST