వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు నటిస్తున్నారు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-04-28T00:40:17+05:30 IST

వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు నటిస్తున్నారు.. వీడియో వైరల్

వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు నటిస్తున్నారు.. వీడియో వైరల్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు సిబ్బంది తీరు అనుమానాస్పదంగా ఉంది. వ్యాక్సిన్ వేసే విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాక్సిన్ వేస్తున్నట్లు నటిస్తూ జనాలను మాయ చేస్తున్నారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసినవారంతా సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 


Updated Date - 2021-04-28T00:40:17+05:30 IST