Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌కు ఈటల.. అభిమానుల ఘన స్వాగతం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ చేరుకున్నారు. వీరివురికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు ఈటల ఢిల్లీలోనే గడిపారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలను కలిసి తనకు జరిగిన అన్యాయం, పార్టీలో చేరికపై చర్చరించారు. కాగా.. రేపు ఈటల మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన వివరాలు, బీజేపీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement