Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి

అనంతపురం: జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. బొమ్మనహాల్ (మ) శ్రీధర్ గుట్టలో విద్యుదాఘాతంతో రైతు ఖాజా బపీరా(55) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి ఖాజాపీరా గురయ్యారు. విద్యుదాఘాతంతో వ్యవసాయ పొలంలోనే  రైతు ఖాజా అక్కడికక్కడే మృతి చెందాడు. 

Advertisement
Advertisement