Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిడుగు పడి రైతు మృతి

మెదక్: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. పిడుగుపడి ఓ రైతు మృతి చెందాడు.  హవేళి ఘనపూర్ మండలంలోని వాడి గ్రామంలో పొలం వద్ద పిడుగు పడి రైతు రాజయ్య మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement