రైతులకు ఓరిగో డిజిటల్‌ ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌

ABN , First Publish Date - 2021-05-14T05:34:52+05:30 IST

రైతుల కోసం హైదరాబాద్‌కు చెందిన అగ్రి-ఫిన్‌టెక్‌ కంపెనీ ఓరిగో కమోడిటీస్‌ డిజిటల్‌ ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇబ్బంది లేకుండా....

రైతులకు ఓరిగో డిజిటల్‌ ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రైతుల కోసం హైదరాబాద్‌కు చెందిన అగ్రి-ఫిన్‌టెక్‌ కంపెనీ ఓరిగో కమోడిటీస్‌ డిజిటల్‌ ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా రైతులు సరుకును ఈ-ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయించుకోవచ్చని తెలిపింది ఫార్వర్డ్‌ ఆక్షన్‌, రివర్స్‌ ఆక్షన్‌ సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందిస్తారు. 

Updated Date - 2021-05-14T05:34:52+05:30 IST