రైతులకు అందని ఫసల్‌ బీమా

ABN , First Publish Date - 2020-05-24T09:17:03+05:30 IST

మండలంలో 2018-19 ఖరీఫ్‌ మరియు రబీ సీజన్‌కు సంబంధించి రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా ..

రైతులకు అందని ఫసల్‌ బీమా

పామూరు, మే 23: మండలంలో 2018-19 ఖరీఫ్‌ మరియు రబీ సీజన్‌కు సంబంధించి రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా  కోసం డీడీలు తీసి బీమా చెల్లించారు. అట్టి వారికి ఇప్పటి వరకు బీమా సౌకర్యం అందలేదు. వ్యవసాయ శాఖాధికారులు స్పందించి ఫసల్‌బీమా అందేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-05-24T09:17:03+05:30 IST