వేగంగా కరోనా..నిస్సహాయ స్థితిలో ఉన్నాం

ABN , First Publish Date - 2021-05-06T09:15:26+05:30 IST

‘‘ఆక్సిజన్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌, కరోనా నియంత్రణ మెడిసిన్‌ రాష్ట్రం చేతుల్లో లేవు. ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయి

వేగంగా కరోనా..నిస్సహాయ స్థితిలో ఉన్నాం

ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, మెడిసిన్‌ రాష్ట్రం చేతుల్లో లేవు: సజ్జల


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఆక్సిజన్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌, కరోనా నియంత్రణ మెడిసిన్‌ రాష్ట్రం చేతుల్లో లేవు. ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయి. ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియదా?’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంత శ్రమిస్తున్నా, నివారణా చర్యలు చేపడుతున్నా రోజూ వస్తోన్న కేసులు నియంత్రణలో లేకుండా పోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. 

Updated Date - 2021-05-06T09:15:26+05:30 IST