Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపవాసం దేనికోసం? పుణ్యమా? ఆరోగ్యమా?

నిత్యం పనిచేసే మనిషి వారానికోసారి విశ్రాంతి తీసుకునేటట్టే - అతని జీర్ణాశయానికి కూడా అప్పుడప్పుడు రెస్ట్‌ అవసరం.

అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యం అని కాకుండా -  పుణ్యం అంటాయి మన శాస్త్రాలు. 

 ఇంతకీ - ఉపవాసం పుణ్యమా? ఆరోగ్యమా?  ... అసలు మనం తిండి మానేస్తే దేవుడికెందుకట  సంతోషం? ఉపవాసం చేస్తే మనకి నిజంగా జరిగే మేలేమిటి?వీడియో చూడండి :

Watch Video Here--->https://www.youtube.com/watch?v=DVosqi_L6DI

ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం...‌

Spiritual Secrets ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేయండి!

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement