Jul 16 2021 @ 19:55PM

instagram: లక్ష్మీరాయ్‌ ఫీట్లు.. హన్సిక ముద్దులు

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

రోజుకో కొత్త పని చేస్తూ కనిపిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. నేడు ‘దోజ్‌ డేస్‌’ అనే పుస్తకం చదువుతూ కనిపించారామె. మరి కొందరు తారలు కూడా ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు. 


1. మనం ఎవరికైనా ఆన్‌లైన్‌లో రూ.5000 పంపినప్పుడు రూ.5 క్యాష్‌బ్యాక్‌ వేస్త ఎలా ఉంటుంది? ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఎలా ఉంటుందో చూపించాడు హీరో నిఖిల్‌. 


2. చేసే పనిలో కంగారు ఉండకూడదు. క్వైట్‌ అండ్‌ కామ్‌గా చేసుకుపోవాలి అంటున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. 


3. యోగా చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు లక్ష్మీరాయ్‌. ఇందులో తలకిందులుగా కనిపించారు. 


4. ‘నన్ను చదవకండి’ అంటూ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు జెనీలియా. 


5. హన్సిక తల్లి పుట్టినరోజు నేడు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ముద్దులు పెట్టారు.