Jul 17 2021 @ 21:57PM

Instagram: అనూ అందాలు.. కాజల్‌ అల్లరి!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినీ తారలు వారంతపు సందడి చేశారు. అందాల ఫొటోలు, కొటేషన్స్‌లో ఆకట్టుకున్నారు. 


1. తన చేతులతో చెమ్కీలు ఎగరేస్తూ కనిపించారు కాజల్‌ అగర్వాల్‌. 


2. యుద్థంలోనూ నవ్వుతూనే ఉండాలంటూ సందేశమిస్తున్నారు సందీప్‌ కిషన్‌.


3. షూటింగ్‌లో కాస్త విరామం దొరికితే నేను చేసేది ఇదే అంటూ వెనమ్‌ ఛాలెంజ్‌ గురించి చెప్పుకొచ్చారు ప్రగ్యాజైస్వాల్‌. 


4. కాంతిని ఆస్వాదించండి అంటూ నిహారిక ఒక ఫొటో పంచుకుంది. 


5. అనూ ఇమ్మాన్యుయేల్‌, రితికా సింగ్‌ గ్లామర్‌ ఫొటోలు షేర్‌ చేశారు. 


6. దివంగత శ్రీదేవి రెండో కూతురు ఖుషీకపూర్‌ హాట్‌ ఫొటోలతో ఇన్‌స్టా ఫాలోయర్లను  వేడెక్కించింది. 


7.  తనకు పుట్టినరోజుశుభాకాంక్షలు తెలిపిన అందరికీ కట్రీనా కైఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


8. అలెక్సా.. వాష్‌  మై  హెయిర్‌ అంటూ అలెక్సా డివైజ్‌కు ఆర్డర్‌ వేశారు హంసా నందిని. 


9. నైస్‌ – నాటీ కరెక్ట్‌ చెప్పండి అని చూడముచ్చటైన ఫొటో పంచుకున్నారు మీనా. 


10. గ్లామర్‌ షోతో ఎ సెల్ఫీ పోస్ట్‌ చేశారు కరీనా కపూర్‌.