Aug 20 2021 @ 01:21AM

Social Talk: బ్యూటీ గాళ్స్‌.. బికినీలో భూమి


సినీ తారలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. అందాల ఫొటోలతో కుర్రకారు హృదయాలను వేడెక్కించారు. కొందరు మరిన్ని ఆసక్తికర విశేషాలు తెలిపారు 


1. బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ ష్‌.. గప్‌చుప్‌ అంటున్నారు  


2. క్యూట్‌ స్మైల్‌తో ఆకట్టుకున్నారు వరుణ్‌తేజ్‌. 


3. తను నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా సెట్లో దిగీన సెల్ఫీలను షేర్‌ చేసింది శ్రీముఖి.


4. ఏంజెల్‌ ఆర్నా తర్వాత మారుతి దర్శకత్వంలో మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను అని ఆమె నటిస్తున్న పక్కా కమర్షిల్‌ చిత్రం సెట్‌లో ఫొటో పంచుకున్నారు రాశీఖన్నా. 


5. ‘మాస్క్‌ అవసరంలేని రోజుల్లో’ అంటూ పాత ఫొటోని షేర్‌ చేసింది ప్రణీత సుభాష్‌.


6. బికినీలో కనిపించి, కుర్రకారుని హృదయాలను హీటెక్కిస్తోంది బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌.


7. ‘పాగల్‌’ సినిమా సక్సెస్‌ టూర్‌లో భాగంగా విశ్వక్‌ ేసన్‌ సింహాచలం లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 

8. బీచ్‌లో బికినీతో ఇసుకలో దొర్లుతూ సముద్ర తీరపు అలల్ని ఆస్వాదిస్తున్నారు. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారామె! 


9. నవ్వులు పూయిస్తూ కనిపించారు పూజిత పొన్నాడ.


10. తన ఫొటోని షేర్‌ చేసి, ‘కూల్‌ కూల్‌ కూల్‌’ అని రాసుకొచ్చారు శివాత్మిక.


11. ఆరియాన బోల్డ్‌ ఇంటర్వ్యూ తర్వాత మరో బోల్డ్‌ ఇంటర్వ్యూకి సిద్ధమయ్యారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ సారి ఆ అవకాశం అషురెడ్డికి ఇచ్చారు వర్మ.