చేసిన సేవలతో సంతృప్తి: సినీ దర్శకుడు సుకుమార్‌

ABN , First Publish Date - 2021-08-02T08:07:16+05:30 IST

తన జన్మస్థలంలో చేసిన సేవలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ అన్నారు.

చేసిన సేవలతో సంతృప్తి: సినీ దర్శకుడు సుకుమార్‌

మలికిపురం, ఆగస్టు 1: తన జన్మస్థలంలో చేసిన సేవలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ అన్నారు. ఆయన తన తండ్రి తిరుపతిరావునాయుడు పేరుతో తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రులో రూ.18 లక్షలతో నిర్మించిన పాఠశాల భవన సముదాయాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

Updated Date - 2021-08-02T08:07:16+05:30 IST