కోవిడ్‌-19 కట్టడికి 120 కోట్లు: బుగ్గన

ABN , First Publish Date - 2020-04-08T10:02:55+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలవారీగా రూ.120 కోట్ల ..

కోవిడ్‌-19 కట్టడికి 120 కోట్లు: బుగ్గన

కడప, ఏప్రిల్‌ 7: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలవారీగా రూ.120 కోట్ల ప్రత్యేక నిధులను జిల్లాల వారీగా కలెక్టర్లకు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.కరోనా కొంత పెరుగుతున్న నేపథ్యంలో పేదల సంక్షేమానికి రూ.1,300 కోట్లు కేటాయించామని తెలిపారు. 

Updated Date - 2020-04-08T10:02:55+05:30 IST