Abn logo
Sep 22 2021 @ 00:45AM

కిడ్నీ బాధితురాలికిఆర్థిక సాయం

ఆర్థిక సాయం అందజేస్తున్న జడ్పీటీసీ మాజీ సభ్యుడు

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు21: యువనేత పరిటా ల శ్రీరామ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కిడ్నీ వ్యాధి బాధితురాలికి టీడీపీ జడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణు గోపాల్‌ మంగళవారం రూ.5 వేలు  ఆర్థిక సాయం అం దించారు. ముదిగుబ్బ మండలకేంద్రానికి చెందిన పార్వ తమ్మ రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోందన్నారు. బాధిత కుటుంబసభ్యుడు చెన్నకేశవులు, టీడీపీ నాయకు లు రత్నమోహన, నాగభూషణం, బాషా తదితరులు పాల్గొన్నారు.