స్నేహితుల కుటుంబాలకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-10-18T05:56:12+05:30 IST

చిన్న నాటి మిత్రులు బోయనరసిం హు లు, లక్ష్మీరెడ్డి కుటుంబాలకు వారి మిత్ర బృందం ఆర్థికసాయాన్ని అందజేశారు

స్నేహితుల కుటుంబాలకు ఆర్థికసాయం

కొత్తచెరువు, అక్టోబరు17: చిన్న నాటి మిత్రులు బోయనరసిం హు లు, లక్ష్మీరెడ్డి కుటుంబాలకు వారి మిత్ర బృందం ఆర్థికసాయాన్ని అందజేశారు. వీరి ఇరువురు ఇటీ వల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి మిత్రులు ముం దుకు వచ్చి ఆ కుటుం బాలను పరామ ర్శించి వారికి రూ.48వేలను ఇరు కు టుంబాలకు అందించి అండగా ఉంటా మని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి, హరినాథ్‌రెడ్డి, హను మంతరెడ్డి, రామప్ప, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ రెడ్డి, గోవిందరెడ్డి, గోపాల్‌రెడ్డి, నరసిం హరెడ్డి, మాధవరెడ్డి, సూర్యనారాయణ, సూరి, సుబ్బారెడ్డి, నరసింహమూర్తి, ఫణి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T05:56:12+05:30 IST