Abn logo
Aug 4 2020 @ 05:45AM

హోటళ్ల నిర్వాహకులకు జరిమానా

పొదిలి, ఆగస్టు 3 : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు నడుపుతున్న నిర్వాహకులకు అధికారులు జరిమానాలు విధించారు. పంచాయతీ ఈవో బ్రహ్మనాయుడు, ఏఎసై్ౖస రామచంద్రారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మారుతీరావు తదితరులు సోమవారం పట్టణంలో తనిఖీలు చేపట్టారు. హోటళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement