జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-12-02T23:50:48+05:30 IST

నగరంలోని పేరు పొందిన జెమిని థియేటర్‌లో

జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం

వరంగల్‌: నగరంలోని పేరు పొందిన జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్‌లో పొగ కమ్ముకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. అయితే సిబ్బంది వెంటనే పవర్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. 




Updated Date - 2021-12-02T23:50:48+05:30 IST