పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-16T05:27:58+05:30 IST

కొండమల్లేపల్లిలోని హైదరాబాద్‌ కాటన్‌ మిల్లులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.

పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

దేవరకొండ టౌన్‌, జనవరి 15: కొండమల్లేపల్లిలోని హైదరాబాద్‌ కాటన్‌ మిల్లులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదా జరిగిందా? ఇతర కారణాలా అని తెలియాల్సి ఉంది. దేవరకొండ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.10లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్లు నిర్వాహకులు టి. వెంకటనారాయణరెడ్డి తెలిపారు.


Updated Date - 2021-01-16T05:27:58+05:30 IST