Abn logo
Sep 15 2021 @ 19:07PM

బేగం బజార్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లో గల చుడిబజార్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గణేష్‌ మండపంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలను స్థానికులు, మండపం నిర్వాహకులు అదుపు చేసారు. మండపం చిన్నగా ఉండడంతో పెను ప్రమాదం  తప్పింది. గీర్దారీ పైల్వాన్ ఆధ్వర్యంలో మండపాన్ని ఏర్పాటు చేసారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...