Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగ్గయ్యపేట మండలంలో అగ్నిప్రమాదం

కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట మండలం ధర్మవరం పాడుతండా దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. ఆమోద ఐరన్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. 3,500 టన్నుల ఐరన్‌ అగ్నికి ఆహుతి అయింది. ఎగిసి పడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement