Abn logo
Sep 23 2021 @ 22:07PM

Viral Video.. కన్నకొడుకును చేతిలోకి తీసుకుంటూ కట్టతడి పెట్టేసిన తండ్రి

ఇంటర్నెట్ డెస్క్: ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన కొడుకును చేతిలోకి తీసుకుని కట్టతడి పెట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులోని దృశ్యాల ప్రకారం.. ఓ వ్యక్తి తాను తండ్రిని అయినట్లు నర్సు ద్వారా తెలుసుకుని పులకరించిపోయాడు. ఈ క్రమంలోనే ఉద్వేగానికి గురయ్యాడు. మొదటిసారిగా తన కొడుకును చేతిలోకి తీసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. చిన్నోడిని చేతిలోకి తీసుకుని.. కట్టతడిపెట్టాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.  



ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...