Abn logo
Sep 10 2021 @ 18:31PM

మడ్డువలస రిజర్వాయర్‌లో చిక్కుకున్న మత్స్యకారులు

శ్రీకాకుళం: వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో ముగ్గురు మత్స్యకారులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులో భారీగా గుర్రపు డెక్క చేరింది. అ గుర్రపుడెక్కలో మత్స్యకారుల బోటు చిక్కుకుంది. మత్స్యకారులంతా మగ్గురు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...