దిష్టిబొమ్మలుగా హీరోయిన్ల ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2021-05-18T05:27:01+05:30 IST

సాధారణంగా తోటలు, పంటలు విరగ్గాసినపుడు జనం దిష్టి తగలకుండా రైతులు పంటల మధ్య దిష్టిబొమ్మలు ఉంచుతారు.

దిష్టిబొమ్మలుగా హీరోయిన్ల ఫ్లెక్సీలు
టమోటా తోటలో సినీ హీరోయిన్ల ఫెక్సీలు

రామకుప్పం, మే 17: సాధారణంగా తోటలు, పంటలు విరగ్గాసినపుడు జనం దిష్టి తగలకుండా రైతులు పంటల మధ్య దిష్టిబొమ్మలు ఉంచుతారు. కానీ రామకుప్పం-విజలాపురం రహదారి కృష్ణరాజపురం సమీపంలో ఓ రైతు వాటి స్థానంలో సినీ హీరోయిన్‌ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్ళేవారు వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. 





Updated Date - 2021-05-18T05:27:01+05:30 IST