మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు చర్యలు: దానకిషోర్‌

ABN , First Publish Date - 2020-06-07T01:27:26+05:30 IST

వర్షాకాలంలో హైదరాబాద్‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు.

మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు చర్యలు: దానకిషోర్‌

హైదరాబాద్: వర్షాకాలంలో హైదరాబాద్‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని, మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా.. తెరిచి ఉంచినా సమాచారం ఇవ్వాలని దానకిషోర్ కోరారు.

Updated Date - 2020-06-07T01:27:26+05:30 IST