తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-07-13T17:41:18+05:30 IST

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా...

తుంగభద్ర జలాశయనికి కొనసాగుతున్న వరద ప్రవాహం

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం కొనసాగుతోంది.  పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం :1601.68 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయినీటి నిల్వ :100 :855 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ :21.798. టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో :17550 క్యూసెక్కులు... అవుట్ ఫ్లో :305 క్యూసెక్కులు.

Updated Date - 2020-07-13T17:41:18+05:30 IST