Abn logo
May 22 2020 @ 04:11AM

నర్సరీల్లో మొక్కలపై దృష్టిపెట్టాలి

ఆత్మకూరు: మే 21: నర్సరీలో మొక్కల పెంపకంపై అధికారులు  దృష్టి సారించాలి అని డీఆర్‌డీఏ పీడీ  సంపత్‌రావు సూచించారు. గురువారం కామారం, ఆత్మకూరు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు.  అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన  సదస్సు  నిర్వహించారు.  కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎంపీడీవో నర్మద, ఎంపీవో యాదగిరి  అఽధికారులు పాల్గొన్నారు.


పసరుగొండలోని ఐకేపీ కేంద్రాన్ని డీఆర్డీవో పీడీ సంపత్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే దుర్గంపేట, సీతారాంపురం, పసరుగొండ గ్రామాల్లోని నర్సరీలను సంపత్‌రావు తనిఖీ చేశారు. ఆయనవెంట ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ఈజీఎస్‌ ఏపీవో శారద, జీపీ సెక్రటరీ అమిత, సిబ్బంది పాల్గొన్నారు.