Abn logo

వీటిలో వైరస్‌తో పోరాడే శక్తి.. మీరూ ట్రై చేయండి..

పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. పైగా వేసవికాలం చల్లదనానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో తడ్కా, కర్రీ, కబాబ్‌, యోగర్ట్‌ సలాడ్‌... ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి. ఆలస్యమెందుకు... మీరూ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండిImage Caption

పులిహోర ప్రసాదంమలై ఇండియన్‌ కొబ్బరి అన్నం రాజ్మా గలౌటీ కబాబ్స్‌సగ్గుబియ్యం వడియాలుఅరటికాయ బజ్జీదాల్‌ మఖానిదాల్‌ చిల్లాఇకపై మేక పాలతో చీజ్‌కంది పొడిఆలూ బోండా
Advertisement
Advertisement