Abn logo
May 10 2021 @ 02:17AM

మందుకోసం..

తెల్లారేసరికి ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. 12 గంటల వరకే షాపులు ఉండటంతో క్యూ కడుతున్నారు. ఇలా ఆదివారం ఉదయం తిరుపతిలోని పలు మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా, తోసుకుంటూ కనిపించారు. 

- ఆంధ్రజ్యోతి, తిరుపతి 

Advertisement