బీసీ కార్పొరేషన్లకూ రెడ్లనే పెట్టేవారు!: అయ్యన్న

ABN , First Publish Date - 2020-10-21T09:02:25+05:30 IST

బీసీ కార్పొరేషన్లకూ రెడ్లనే పెట్టేవారు!: అయ్యన్న

బీసీ కార్పొరేషన్లకూ రెడ్లనే పెట్టేవారు!: అయ్యన్న

చట్టం ఒప్పుకోదని, బీసీలు ఊస్తారని బీసీ కార్పొరేషన్లకు బీసీలనే పెట్టారు కానీ, లేకపోతే 56 మందినీ రెడ్లనే పెట్టేవారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-10-21T09:02:25+05:30 IST