కేంద్రం నిధులపై శ్వేతపత్రం ఏది?: యనమల

ABN , First Publish Date - 2020-07-10T09:28:30+05:30 IST

కేంద్రం నిధులపై శ్వేతపత్రం ఏది?: యనమల

కేంద్రం నిధులపై శ్వేతపత్రం ఏది?: యనమల

‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు, నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మూడు నెలల క్రితమే శాసనమండలిలో దీనిపై డిమాండ్‌ చేశాం. ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? తక్షణమే శ్వేతపత్రం విడుదల చే సి నిధుల దారి మళ్లింపుపై ప్రజల్లో వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలి’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యనమల గురువారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-07-10T09:28:30+05:30 IST