బెక్‌హామ్ కాళ్లకు..
ABN , First Publish Date - 2020-04-10T09:35:07+05:30 IST
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కాలికి కూడా బీమా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా బీసీసీఐ అధికారి గుర్తు చేశారు. బీసీసీఐ కాంట్రాక్టు ...
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కాలికి కూడా బీమా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా బీసీసీఐ అధికారి గుర్తు చేశారు. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలో ఉన్న క్రికెటర్లకు అలాంటి బీమా సదుపాయం ఉండడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘బెక్‌హామ్ కాళ్లకు 2006లో 100 మిలియన్ పౌండ్లకు బీమా కల్పించారు. మన మార్కెట్‌లో అలాంటి పాలసీ ఉండకపోవచ్చు. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో భవిష్యత్తులోనైనా భారత బీమా కంపెనీలు ఈ తరహా ఇన్సూరెన్స్‌పై దృష్టిసారిస్తాయని అనుకుం టున్నా’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.