Abn logo
Aug 2 2020 @ 03:47AM

హామిల్టన్‌ రికార్డు పోల్‌

సిల్వర్‌స్టోన్‌ (యూకే): ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీలో  రికార్డుస్థాయిలో ఏడోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్స్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ అగ్రస్థానం దక్కిం చుకోగా.. అతడి సహచరుడు బొటాస్‌, వెస్టాపిన్‌ (రెడ్‌బుల్స్‌) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement
Advertisement
Advertisement