భీష్మించిన బాక్సర్‌

ABN , First Publish Date - 2021-08-02T09:41:39+05:30 IST

ప్రత్యర్థిని మొరటుగా అడ్డుకోవడంతో రెఫరీ డిస్‌క్వాలిఫై చేయగా..బాక్సర్‌ నిరసన తెలిపాడు. బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లార్క్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ పోరు సందర్భంగా ఫ్రెంచ్‌ సూపర్‌ హెవీవెయిట్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌...

భీష్మించిన బాక్సర్‌

ప్రత్యర్థిని మొరటుగా అడ్డుకోవడంతో రెఫరీ డిస్‌క్వాలిఫై చేయగా..బాక్సర్‌ నిరసన తెలిపాడు. బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లార్క్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ పోరు సందర్భంగా ఫ్రెంచ్‌ సూపర్‌ హెవీవెయిట్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ ఉద్దేశపూర్వకంగా తన తలతో ప్రత్యర్థిని ఢీకొట్టాడు. దాంతో క్లార్క్‌ గాయపడగా అలీవ్‌ను రెఫరీ డిస్‌క్వాలిఫై చేశాడు. దీనికి నిరసనగా దాదాపు గంటసేపు రింగ్‌వద్ద అలీవ్‌ బైఠాయించాడు. 

Updated Date - 2021-08-02T09:41:39+05:30 IST