పూర్తి స్వదేశీ మైక్రో ప్రాసెసర్‌ మౌసిక్‌

ABN , First Publish Date - 2020-09-25T07:54:35+05:30 IST

వివిధ ఎలకా్ట్రనిక్‌ పరికరాలలో అమర్చేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ మైక్రోప్రాసెసర్‌ ను మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు...

పూర్తి స్వదేశీ మైక్రో ప్రాసెసర్‌ మౌసిక్‌

ఐఐటీ మద్రాస్‌ పరిశోధకుల తాజా ఆవిష్కరణ


చెన్నై, సెప్టెంబరు 24: వివిధ ఎలకా్ట్రనిక్‌ పరికరాలలో అమర్చేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ మైక్రోప్రాసెసర్‌ ను మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి ‘మౌసిక్‌’ అని నామకరణం చేశారు. ఈ మైక్రోప్రాసెసర్‌ను క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు సహా అన్ని రకాల స్మార్ట్‌ కార్డుల్లోనూ ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. అలాగే, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఎలాకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో కూడా మౌసిక్‌ను వాడవచ్చని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-25T07:54:35+05:30 IST