Abn logo
Jun 11 2021 @ 18:15PM

ప్రపంచ దేశాలకు 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు: యూకే

న్యూఢిల్లీ: జీ7 దేశాలు కనీసం 100 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను ప్రపంచానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు యూకే శుక్రవారం తెలిపింది. ఇది డోసుల భాగస్వామ్యం మరియు ఫైనాన్సింగ్ ద్వారా జరుగుతుందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి టీకా తయారీని విస్తరించే ప్రణాళికను రూపొందిస్తుందని యూకే పేర్కొంది. ఈ అంశాన్ని యూకేలో జరిగే జి 7 సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement