Advertisement
Advertisement
Abn logo
Advertisement

గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తాం: కేసీఆర్

హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ సమాధామిచ్చారు. టిమ్స్ ఆస్పత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. ఆర్&బీ శాఖామంత్రి త్వరలో గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శిస్తారని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం రెండు ముక్కలు కాకుండా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement