గడ్చిరోలిలో హతమైన నక్సల్‌ గుర్తింపు

ABN , First Publish Date - 2020-07-05T07:59:46+05:30 IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం హతమైన నక్సల్‌ను పోలీసులు గుర్తించారు. ..

గడ్చిరోలిలో హతమైన నక్సల్‌ గుర్తింపు

గడ్చిరోలి, జూలై 4: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం హతమైన నక్సల్‌ను పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని కారపల్లికి చెందిన పర్మిలి దళం యూని ట్‌ కమాండర్‌ కోటె అభిలాష్‌ అలియాస్‌ చందర్‌, అలియాస్‌ శంకర్‌ అలియాస్‌ సోమ(36)గా గుర్తించారు.  అతడిపై 8లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-05T07:59:46+05:30 IST