గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువుల అవస్థలు

ABN , First Publish Date - 2021-05-07T15:11:29+05:30 IST

గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక గాంధీలో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు..

గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువుల అవస్థలు

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  కనీస సౌకర్యాలు లేక గాంధీలో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ వార్డుల్లో రోగులను అటెండర్లు, ఆయాలు పట్టించుకోవడం లేదని తమకు పేషెంట్లు ఫోన్ చేసి బాధపడుతున్నారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పేషంట్ల ఆరోగ్య పరిస్థితిపై కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్తే పోలీసులు గెంటేస్తున్నారని బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-07T15:11:29+05:30 IST