Krishna: కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-09T12:39:59+05:30 IST

గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన కారు..

Krishna: కారు ఢీకొని వ్యక్తి మృతి

కృష్ణా: గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన కారు..రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-09T12:39:59+05:30 IST