గరుడవేగా సేవలు పునః ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-26T18:46:35+05:30 IST

కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గత కొన్ని నెలలుగా మూసివేయబడిన మా బ్రాంచిలు అన్నిటినీ తిరిగి తెరిచాము. ఎప్పటిలాగే మీ సరుకులను దూర దేశాలలో ఉన్న మీవారికి అందిచడానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాము

గరుడవేగా సేవలు పునః ప్రారంభం

కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గత కొన్ని నెలలుగా మూసివేయబడిన తమ బ్రాంచిలు అన్నిటినీ తిరిగి ప్రారంభించినట్లు గరుడవేగా ప్రకటించింది.


‘‘ఎప్పటిలాగే మీ సరుకులను దూర దేశాలలో ఉన్న మీవారికి అందిచడానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాము అని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాము. మీరు ఇప్పటినుంచీ మరలా మీ విలువైన సరుకులను మా గరుడవేగ ద్వారా మీవారికి పంపవచ్చు (ship from India to America, Canada, Australia, Europe).


మా వినియోగదారుల ఆరోగ్యము, భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తాము. మా గరుడవేగ సంస్థ ఈ కోవిడ్ నిబంధనలైన సోషల్ డిస్టాన్సింగ్, సెల్ఫ్ ఐసోలేషన్ వంటి విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నది. ఈ పరీక్షా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన అన్ని విధి విధానాలను మా సంస్థ పాటిస్తున్నది.


మా బ్రాంచ్ ఆఫీసులన్నిటినీ ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడి పరిశుభ్రంగా ఉంచుతున్నాము. మా ఉద్యోగులందరూ విధిగా మాస్కులు, గ్లవ్స్ ధరిస్తున్నారు. సబ్బులు, శానిటైజర్లు వాడి చేతులు శుభ్రపరుచుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ వలన మా వ్యాపారం ప్రభావితమైనా, మేము మా ఉద్యోగులకు జీతభత్యాలిచ్చి వారిని పరిరక్షించుకున్నాము.


గరుడవేగ (Garudavega - ships all over the world) సంస్థ అమెరికా, ఇంగ్లాండు, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా, ఇంచుమించు ప్రపంచలోని 200 దేశాలకు తన సేవలను అందిస్తున్నది. అతి సమర్థవంతమైన, నమ్మకమైన, నాణ్యమైన సేవలను అందిచండంలో మేమెప్పుడూ అగ్రశ్రేణిలో నిలుస్తాము. గరుడ బజార్ (GarudaBazaar - Returns Gifts) "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చు. తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం, గరుడవేగ కు ఎంతో సంతృప్తినిస్తున్నది. గరుడవేగ, గరుడబజార్ సంస్థల తరఫున మా వినియోగదారులు, శ్రేయోభిలాషులందరకూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’ అంటూ గరుడవేగా ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2020-05-26T18:46:35+05:30 IST