స్వల్పంగా గ్యాస్‌ లీక్‌

ABN , First Publish Date - 2021-01-19T06:54:50+05:30 IST

కేశవదాసుపాలెంలో సోమవారం స్వల్పంగా గ్యాస్‌ లీకైంది.

స్వల్పంగా గ్యాస్‌ లీక్‌

అంతర్వేది, జనవరి 18 కేశవదాసుపాలెంలో సోమవారం స్వల్పంగా గ్యాస్‌ లీకైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వాల్వ్‌ను అదుపుచేసి గ్యాస్‌ లీకేజ్‌ను అరికట్టారు. 

\


Updated Date - 2021-01-19T06:54:50+05:30 IST