58.6 శాతానికి విత్తలోటు

ABN , First Publish Date - 2020-07-01T06:15:54+05:30 IST

దేశంలో విత్తలోటు ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కాలంలోనే నిర్దేశిత లక్ష్యంలో 58.6 శాతానికి చేరింది. లాక్‌డౌన్‌ ప్రభావం, పన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉండడం ఇందుకు కారణం...

58.6 శాతానికి విత్తలోటు

దేశంలో విత్తలోటు ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కాలంలోనే నిర్దేశిత లక్ష్యంలో 58.6 శాతానికి చేరింది. లాక్‌డౌన్‌ ప్రభావం, పన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉండడం ఇందుకు కారణం. గత ఏడాది ఇదే కాలంలో విత్తలోటు 52 శాతం ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది విత్త లోటు లక్ష్యం రూ.7.96 లక్షల కోట్లుగా (జీడీపీలో 3.5 శాతం) నిర్దేశించగా మే చివరికే అది రూ.4,66,343 కోట్లకు చేరింది. 


Updated Date - 2020-07-01T06:15:54+05:30 IST