ఉత్తమజీవితం కోసం స్ఫూర్తిని అందిస్తున్న ఛానెల్‌..

ABN , First Publish Date - 2020-12-05T12:28:53+05:30 IST

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని చాలామందికి ఉంటుంది.

ఉత్తమజీవితం కోసం స్ఫూర్తిని అందిస్తున్న ఛానెల్‌..

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని చాలామందికి ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా...ఏదైనా సాధించాలి అనే నిజమైన తపన కూడా కొందరిలో కనిపిస్తుంది. కానీ... ఆధ్యాత్మిక మార్గం తొక్కే చాలామంది పరిస్థితి ఏంటి? ఎంతకాలం గడిచినా... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! వివిధ విధానాలు, అనేక ప్రబోధాల మధ్య – ఆధునిక మార్గంలో మిమ్మల్ని కరెక్ట్‌గా గైడ్‌ చేసే ఛానెల్‌ స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌...


స్ఫూర్తికోసం తప్పక ఈ వీడియో చూడండి!






Updated Date - 2020-12-05T12:28:53+05:30 IST