Abn logo
Mar 6 2021 @ 00:19AM

ఘనంగా కాశీవిశ్వనాథ ఆలయ వార్షికోత్సవం

కవిటి: చిన్నకర్రివానిపా లెం, కొత్తపాలెం గ్రామస్థుల ఆధ్వర్యంలో కాశీవిశ్వనాఽథస్వా మి ఆలయ వార్షికోత్సవం శుక్ర వారం ఘనంగా నిర్వహించా రు. మహిళలు సామూహిక కుంకుమపూజలు నిర్వహించా రు. శివస్వాములు గోమాత పూజలు, అంబులం పూజ,  రుద్రాభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం అన్నదాన చేశారు.  

Advertisement
Advertisement
Advertisement