Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాంతాచారికి ఘననివాళి

తెలంగాణ ఉద్యమ మలిదశ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 12వ వర్ధంతిని ఆయన స్వగ్రామం మోత్కూరు మండలం పొడిచేడులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి, విప్‌ గొంగిడి సునీత, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పాల్గొని నివాళి అర్పించారు. 

Advertisement
Advertisement