కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-08-13T19:49:09+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురుపై కసాయి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కావలిలోని తుఫాన్ నగర్‌లో జరిగింది.

కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురుపై కసాయి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కావలిలోని తుఫాన్ నగర్‌లో జరిగింది. 14 సంవత్సరాల మైనర్‌పై కసాయి తండ్రి  కోటేశ్వరరావు ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాలికను చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-08-13T19:49:09+05:30 IST