గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేత ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-24T13:15:34+05:30 IST

విశాఖలోని గీతం యూనివర్సిటీ ఎదుట పోలీసులు, జీవీఎంసీ, అధికారులు భారీ స్థాయిలో మోహరించారు.

గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేత ప్రారంభం

విశాఖపట్నం: విశాఖలోని గీతం యూనివర్సిటీ ఎదుట పోలీసులు, జీవీఎంసీ, అధికారులు భారీ స్థాయిలో మోహరించారు. గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేతను ప్రారంభించాను. వర్సిటీకి సంబంధించిన మరిన్ని నిర్మాణాలు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, నిర్మాణాలు తొలగిస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఏపీలో వరుసగా టీడీపీ నాయకులను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడింది. 

Updated Date - 2020-10-24T13:15:34+05:30 IST