అద్దాలు తుడిచే గ్యాడ్జెట్‌

ABN , First Publish Date - 2021-08-04T05:56:34+05:30 IST

ఇంట్లో అద్దాలు శుభ్రం చేయడం పెద్ద టాస్క్‌.

అద్దాలు తుడిచే గ్యాడ్జెట్‌

ఇంట్లో అద్దాలు శుభ్రం చేయడం పెద్ద టాస్క్‌. కానీ రోబో గ్లాస్‌ క్లీనర్‌ ఉంటే మాత్రం ఆ పని చాలా సులువు. ఈ గ్యాడ్జెట్‌ మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటు అద్దాలు తళతళా మెరిసేలా శుభ్రం చేస్తుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్‌ చేసే వీలుంది. సోఫాలో కూర్చుని అద్దాలన్నీ తుడిచేయవచ్చు. ఈ గ్యాడ్జెట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 


Updated Date - 2021-08-04T05:56:34+05:30 IST